Pavani5’s Weblog

ఏప్రిల్ 9, 2009

జోక్ షాప్…

Filed under: Uncategorized — pavani5 @ 5:40 సా.

1. చింటూ సూపర్ మార్కెట్టుకి వెళ్ళాడు .అక్కడ వున్న ఓనర్ ని ఇలా అడిగాడు
“అంకుల్ కిలో గోధుమ పిండి
అర కిలో చింత పండు
కిలో నూనె
పావు కిలో కార్న్ ఫ్లోర్
వందగ్రాములు ఎండు మిర్చి
ఒక పాకెట్ట్ అప్పడాలు
కిలో పంచ దారా
మొత్తం కలిపి ఎంత” అని అడిగాడు
షాపతను “170” అని చెప్పాడు
అది విని వెంటనే చింటు ఇంటికి వెళ్ళబోయాడు
వెంటనే షాపతను “ఏమిటి బాబు ఏమి తీసుకోకుండానే వెళ్ళి పోతున్నావు”
“ఏమిలేదు నా మ్యాక్స్ హోమ్ వర్క్ లో లాస్ట్ సమ్ కూడా అయిపోయింది”
అని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు
షాపతను మనసులో తిట్టుకుంటూ “నాటైమంతా వేస్ట్ చేసావు కదరా అసలే షాపు మూసేవేళైంది”
అని అనుకున్నాడు.

2. చింటూ బంటి తో అడిగాడట “ఒరై నువు ఎపుడైన “జూ” చూశావా” బంటి అన్నాడట ” ఎందుకు రా మన బడిలొ అందరు అబ్బాయిలు జంతువులు లానే ప్రవర్తిస్తారు కదా”.

3. క్లాస్ లో ఇంగ్లీష్ సార్ లెసన్ చెప్పి పిల్లలూ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నారు చింటూ లేచి సార్ సెలవలెప్పటినించి అని అడిగాడు.

(గమనిక : ఈ జోక్స్ ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బాయి (మారుతి) స్వయంగా టైప్ చేసి పోస్ట్ చేయమని గోల చేయగా పోస్ట్ చేసిన జోక్స్.) టైటిల్ తో సహా…..

1 వ్యాఖ్య »

  1. ఆ వయసుకి… ఫర్వాలేదు. బాగానే ఉన్నాయి. మొదటిది బాగుంది. ఆ అబ్బాయిని ఇంకా ప్రోత్సహించండి.

    వ్యాఖ్య ద్వారా krishna rao jallipalli — ఏప్రిల్ 10, 2009 @ 5:15 సా.


RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.